(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

2. సభాపర్వము


సభాపర్వ - అధ్యాయ 063

॥ శ్రీః ॥
2.63. అధ్యాయః 063
Mahabharata - Sabha Parva - Chapter Topics
రాజ్ఞాం రణోద్యమాద్విభ్యతో యుధిష్ఠిరస్య భీష్ణేణ సమాశ్వాసనం॥ 1॥
Mahabharata - Sabha Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ॥

తతః సాగరసంకాశం దృష్ట్వా నృపతిమండలం।
సంవర్తవాతాభిహతం భీమం క్షుబ్ధమివార్ణవం। 2-63-1(13793)
రోషాత్ప్రచలితం సర్వమిదమాహ యుధిష్ఠిరః।
భీష్మం మతిమతాం ముఖ్యం వృద్ధం కురుపితామహం।
బృహస్పతిం బృహత్తేజాః పురుహూత ఇవారిహా। 2-63-2(13794)
అసౌ రోషాత్ప్రచలితో మహాన్నృపతిసాగరః।
అత్ర యత్ప్రతిపత్తవ్యం తన్మే బ్రూహి పితామహ॥ 2-63-3(13795)
యజ్ఞస్య చ న విఘ్నః స్యాత్ప్రజానాం చ హితం భవేత్।
యథా సర్వత్ర తత్సర్వం బ్రూహి మేఽద్య పితామహ॥ 2-63-4(13796)
ఇత్యుక్తవతి ధర్మజ్ఞే ధర్మరాజే యుధిష్ఠిరే।
ఉవాచేదం వచో భీష్మస్తతః కురుపితామహః॥ 2-63-5(13797)
మా భైస్త్వం కురుశార్దూల శ్వా సింహం హంతుమర్హతి।
శివః పంథాః సునీతోఽత్ర మయా పూర్వతరం వృతః॥ 2-63-6(13798)
ప్రసుప్తే హి యథా సింహే శ్వానస్తాత సమాగతాః।
భషేయుః సహితాః సర్వే తథేమే వసుధాధిపాః॥ 2-63-7(13799)
వృష్ణిసింహస్య సుప్తస్య తథాఽమీ ప్రముకే స్థితాః।
భషంతే తాత సంక్రుద్ధాః శ్వానః సింహస్య సన్నిధౌ॥ 2-63-8(13800)
న హి సంబుధ్యతే యావత్సుప్తః సింహ ఇవాచ్యుతః।
` తదిదం జ్ఞాతపూర్వం హి తవ సంస్తోతుమిచ్ఛసి'।
తేన సింహీకరోత్యేతానసింహశ్చేదిపుంగవః॥ 2-63-9(13801)
పార్థివాన్పార్థివశ్రేష్ఠ శిశుపాలోఽల్పచేతనః।
సర్వాన్సర్వాత్మనా తాత నేతుకామో యమక్షయం॥ 2-63-10(13802)
నూనమేతత్సమాదాతుం పునరిచ్ఛత్యధోక్షజః।
యదస్య శిశుపాలస్య తేజస్తిష్ఠతి భారత॥ 2-63-11(13803)
విప్లుతా చాస్య భద్రం తే బుద్ధిర్బుద్ధిమతాం వర।
చేదిరాజస్య కౌంతేయ సర్వేషాం చ మహీక్షితం॥ 2-63-12(13804)
ఆదాతుం చ నరవ్యాఘ్రో యం యమిచ్ఛత్యయం తదా।
తస్య విప్లవతే బుద్ధిరేవం చేదిపతేర్యథా॥ 2-63-13(13805)
చతుర్విధానాం భూతానాం త్రిషు లోకేషు మాధవః।
ప్రభవశ్చైవ సర్వేషాం నిధనం చ యుధిష్ఠిర॥ 2-63-14(13806)
వైశంపాయన ఉవాచ। 2-63-15x(1485)
ఇతి తస్య వచః శ్రుత్వా తతశ్చేదిపతిర్నృపః।
భీష్మం రూక్షాక్షరా వాచః శ్రావయామాస భారత॥ ॥ 2-63-15(13807)

ఇతి శ్రీమన్మహాభారతే సభాపర్వణి శిశుపాలవధపర్వణి త్రిషష్టితమోఽధ్యాయః॥ 63॥

Mahabharata - Sabha Parva - Chapter Footnotes
2-63-7 భషణం శ్వరవః॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.